మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. ఇదిగనక సాధ్యపడితే నిజంగా ఇది దైవకృప. సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యమైనపనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లుగాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నటుగాని కనిపించడంలేదు. తమకు సంబంధించినంత వరకు ఇతరులు అబద్దమాడకూడదని, తమ తరులు అబద్ధమాడకూడదని, తమ విషయంలో వారు నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్సున్నామో ఆత్మపరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవప్రవక్త అని గురించి దివపవు హెచ్చరికతో కూడిన సందేశమే చ్చారో గమనిద్దాం. 'సత్యం మానవులను మంచివైపుకు మార్గదర్శకం చేస్తుంది. మంచి వారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది